The youthful entertainer, 4 Letters, produced under the banner of Om Sri Chakra Creations and directed by R. Raghu Raj is set to release on February 15th.
#4Lettersmoviepressmeet
#AnketaMaharana
#TuyaChakraborthy
#Suresh
#Posanikrishnamurali
#tollywood
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని “A ‘ సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 15 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్ తెలిపారు.